ICC Cricket World Cup 2019 : Manchester Weather Update for Ind vs Pak World Cup Match ! || Oneindia

2019-06-15 847

ICC Cricket World Cup 2019:Former Pakistan pacer Shoaib Akhtar expects rain to play spoilsport in the much-anticipated clash of ICC Cricket World Cup 2019 between India and Pakistan in Manchester on Sunday.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#rain
#indiavspak
#shoaibakhtar
#yuvrajsingh

ప్ర‌పంచంలో ఎక్క‌డైనా స‌రే.. ఎప్పుడైనా స‌రే.. అక్క‌డ ఎన్ని దేశాలున్నా స‌రే.. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే ఆస‌క్తి వేరు.. ఆ మ‌జా వేరు. ఒక్క‌సారి దాయాది దేశాలు గ్రౌండ్‌లోకి దిగాయంటే 130 కోట్ల గుండెలు అదిమిప‌ట్టుకుని కూర్చోవాల్సిందే. ఏ క్ష‌ణం ఏం జ‌రుగుతుందో అనే టెన్ష‌న్ అంద‌ర్లోనూ క‌నిపిస్తుంది. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే.. దాన్ని ఆట‌లా చూడ‌టం ఎప్పుడో మానేసారు క్రికెట్ ప్రేమికులు. మ‌న వ‌ర‌కు అది ఒక యుద్ధం.. కాక‌పోతే బోర్డ‌ర్‌లో కాకుండా బ్యాట్ బాల్ మ‌ధ్య జ‌రుగుతుందంతే. అదొక్క‌టే తేడా..